గోపిచంద్ ఆక్సిజన్‌లో బబ్లీబ్యూటీ
డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూ తనకంటూ మాస్ హీరోగా ప్రత్యేకతను సంపాదించుకున్నాడు గోపీచంద్. `యజ్ఞం`, `ఆంధ్రుడు`, `లక్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.