English | Telugu
బుల్లితెరపై తన స్టామినాని నిరూపించుకుని వెండితెర దశగా అడుగులు వేస్తున్న సాగర్ హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం `సిద్ధార్థ`. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఒక అలవాటు ఉంది. ఆయన ఒక సినిమాలో తనతో నటించిన హీరోయిన్లను మరోసారి రీపిట్ చేయ్యడు. తొలి సినిమా నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నాడు. కెరిర్లో ఒక్కరి విషయంలో
అనుష్క..అందం, నటన కలసిన కుందనపు బొమ్మ. పాత్రకు 100శాతం న్యాయం చేసేందుకు ఏం చేసేందుకైనా వెనుకాడని తత్వమే ఆమె కొంప ముంచింది. సైజ్ జీరో సినిమాలో పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగిన జేజేమ్మ
రియాలిటీ షోల్లోనే నెంబర్ వన్... కౌన్ బనేగా కరోడ్ పతి. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం బుల్లి తెరపై ఓ పెను సంచలనం. అమితాబ్ స్ఫూర్తితో మిగిలిన భాషల్లోనూ ఈ కార్యక్రమం మొదలైంది
రెండు లడ్డూలిచ్చారు... పాచిపోయిన లడ్డూలిచ్చారు.. అంటూ ప్రత్యేక ప్యాకేజీ గురించి పవన్ కల్యాణ్ కాకినాడ సభలో సెటైర్ వేశాడు. ప్రత్యేక ప్యాకేజీనే కాదు.. పవన్ స్పీచ్ కూడా అలానే పాచి కంపు కొడుతోందని.. ఆయన్ని విమర్శించేవాళ్లు
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ సినీ జనాలతో పాటు ప్రేక్షకుల్ని తల బాదుకునేలా చేసిన ఇష్యూ సమంత, నాగచైతన్యల మ్యారేజ్. అనేకసార్లు చెట్టాపట్టాలేసుకుని పబ్లిగ్గా దొరికినా కూడా వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందనేది
తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన జ్యోఅచ్యుతానంద ఇవాళ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్‌షో చూసొచ్చిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్
బాహుబలి 2 కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టే సామర్థ్యం బాహుబలి 2కే ఉందన్నది అందరి నమ్మకం. బాహుబలి 2 సంచలనాలు సృష్టించడం ఖాయమని
తెలుగు సినిమా అదృష్టమేంటంటే... చెత్త సినిమాలెన్ని వచ్చినా మధ్య మధ్యలో ఓ మంచి సినిమా మెరుస్తుంటుంది. ఫర్లేదురా.. తెలుగులో కూడా అప్పుడప్పుడూ మంచి సినిమాలొస్తుంటాయి అన్న భరోసాని కలిగిస్తుంటుంది. మొన్న పెళ్లి చూపులు సినిమా వచ్చి... మనసుని ఎంత గిలిగింతలు పెట్టి వెళ్లిపోయిందో తెలుసు కదా? అలాగే ఇప్పుడు మరో సినిమా వచ్చింది. అదే... జ్యో అచ్చుతానంద! సినిమా టైటిల్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో.. సినిమా కూడా అంతే హాయిగా ఉంది
పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలవైపు దృష్టి పెట్టాడు. అందుకు తగిన సమయం కూడా ఇదే. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అట్టుడికి పోతోంది
నటుల్లో రెండు రకాలు..నటించేవారు కొందరైతే, జీవించేవారు కొందరు. ఆ రెండో రకం కిందకు వచ్చే వారిలో ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తాడు విక్రమ్. ఒక పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఎంతకైనా తెగించేందుకు విక్రమ్ వెనుకాడడు..శివపుత్రుడు నుంచి
నాగచైతన్య - సమంతలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది ఓపెన్ సీక్రెట్టే. ఇద్దరూ ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకొని జంటగా తిరుగుతున్నారు. ఈమధ్య ఓ పెళ్లికి కూడా వెళ్లొచ్చారు
వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా