English | Telugu
గత సంవత్సరం అక్టోబర్ లో విడుదలైన యూత్ ఫుల్ మూవీ మ్యాడ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తాజా న్యూస్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది
అగస్ట్ 15 న ఇండియా కి స్వాతంత్ర దినోత్సవం..ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.అలాగే అల్లు అర్జున్ వన్ మాన్ షో పుష్ప 2 అగస్ట్ 15 రిలీజ్. ఈ విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మూవీకి సంబంధించిన ఒక్కో విషయం బయటకి వస్తుంది.
2023 లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ‘బేబీ’ ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది సినిమాలో నటించిన అందరూ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు మారుతి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మారుతి నుంచి ‘బేబీ’లాంటి మరో సినిమా వస్తోంది. దీనికి ‘బ్యూటీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, హర్ష చెముడు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'పారిజాత పర్వం'. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. ప్రేమికులకి అయితే ఇక పండగే. ఎందుకంటే ఒక సూపర్ లవ్ మూవీ విడుదల కాబోతుంది. పైగా అది అలాంటి ఇలాంటి మూవీ కాదు. నిజమైన ప్రేమకి సరికొత్త నిర్వచనాన్ని చెప్పింది.మరి ఆ మూవీ ఏంటో చూద్దామా!
క్యారెక్టర్లని పరిచయం చేయడానికి అంత సమయం అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నందిని కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుందో అక్కడి నుండి కథ ఓ ఇంటెన్స్ తో వెళ్తుంటుంది. అయితే కొన్ని చోట్ల మనం ముందుగానే ఏం జరగబోతుందో ఊహించగలం. హీరో పాత్రని చాలా సాలిడ్ గా చూపించిన దర్శకుడు.. విలన్ ని అంతే బలంగా చూపించలేకపోయాడు.....
ఉగాది, రంజాన్, శ్రీ రామనవమి పండగలు అప్పుడే అయిపోయాయని డల్ గా ఉన్నారా! ఈ నెలలో ఇంకో పండుగ కూడా ఉంది.మాకు తెలియని ఫెస్టివల్ ఏముందని అనుకుంటున్నారా! సరే ఫెస్టివల్ డేట్ కూడా చెప్తున్నాను. ఈ నెల ఇరవై ఆరు.
అన్నయ్య మేము చెప్పినట్టు చెయ్యి.. నీకు ఎందుకు హిట్ రాదో చూస్తాం. నీ రేంజ్ నీకు తెలియడం లేదు.మాకు తెలుసు నీ రేంజ్ ఏంటో.. ఇప్పుడు ఈ మాటలన్నీ విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి ఫ్యాన్స్ చెప్తున్నారు. వాళ్ళు అలా ఎందుకు అంటున్నారో, అసలు విషయం ఏంటో చూద్దాం.
ఒకప్పుడు మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) వేగంగా సినిమాలు చేసేవాడు. కానీ కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. గత ఆరేళ్లలో ఎన్టీఆర్ నటించిన సినిమాలు కేవలం రెండే విడుదలయ్యాయి. 2018లో 'అరవింద సమేత' విడుదల కాగా, నాలుగేళ్లకు 2022 లో 'ఆర్ఆర్ఆర్' విడుదలైంది. 'ఆర్ఆర్ఆర్' వచ్చి కూడా ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది. తారక్ తదుపరి చిత్రం 'దేవర'(Devara) ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుంది.
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో శ్రీరాముడు కొలువుతీరి ఉన్నాడు. మాస్ మహారాజా రవితేజ న్యూ మూవీ మిస్టర్ బచ్చన్. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. అయోధ్యకి, మిస్టర్ బచ్చన్ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా! సంబంధం ఉంది.
ఓ అమ్మాయి బ్రేకప్ స్టోరీని చెప్పడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. తన లవ్ స్టోరీలో దొంగ రావడం నుండి ఎలా మలుపు తిరిగిందో చెప్తూ కథ ముందుకు సాగుతుంది. ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారని తెలుస్తుంది...
స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా ఉంది. చాలా సహజసిద్ధంగా ఉండేలా మలిచినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలోని పాత్రలన్నీ కొత్తవే కావడంతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే సినిమా నిడివి కూడా తక్కువే అవ్వడంతో సాటి ప్రేక్షకుడు ఓసారి చూసేద్దాంలే అని అనుకునేలా చేస్తుంది. క్లైమాక్స్ లో విప్లవకారులతో కృష్ణ చెప్పే మాటలు సమాజంలో మార్పుని తెచ్చేవిగా ఉంటాయి...
మన్సూర్ అలీ ఖాన్.. తమిళ, తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన నటుడు. తనకి మాత్రమే సాధ్యమైన నటనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలని పోషించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ త్రిష మీద చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు
ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో
'కేరింత' ఫేమ్ పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. విఎస్ ముఖేష్ దర్శకత్వంలో బి2పి స్టూడియోస్ అఖిలేష్ కలారు నిర్మించారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఒక రోజు ముందుగా చిత్ర యూనిట్ ప్రెస్ షో నిర్వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.