English | Telugu

మహిమ చౌదరికి బ్రెస్ట్ కాన్సర్

ఇటీవల చాలామంది సెలెబ్రిటీస్ కాన్సర్ బారిన పడుతున్నారు. కొంతమంది కోలుకున్నారు. కొంతమంది ఇంకా వారియర్ లా ఫైట్ చేస్తున్నారు. లేటెస్ట్ బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ మహిమ చౌదరి కాన్సర్ బారిన పడ్డారు. ఆమె బ్రెస్ట్ కాన్సర్ తో ఫైట్ చేస్తున్నట్టు అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఐతే "ది సిగ్నేచర్" మూవీలో ఒక రోల్ కోసం మహిమకి కాల్ చేసిన అనుపమ్ ఖేర్ కి మాటల మధ్యలో ఈ విషయాన్నీ చెప్పిందట. ఈ సమాచారం నా ద్వారా ప్రపంచానికి తెలియాలని అనుకుంది మహిమ. కాబట్టి నేను తనకు ధైర్యం చెప్పి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే విషయంలో ఆమె గుండె ధైర్యం గురుంచి నేను పోస్ట్ రాస్తున్నాను అన్నారు ఖేర్...