English | Telugu
ఆర్.ఎఫ్.సి. లో మాస్ రాజా రవితేజ "వీర"
Updated : Mar 14, 2011
ఈ మాస్ రాజా రవితేజ "వీర" చిత్రంలో కాజల్ అగర్వాల్ "కబడ్డీ చిట్టి" గా పక్కా మాస్ పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. మరో హీరోయిన్ తాప్స ఒక ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్ గా నటిస్తూంది. ఈ మాస్ రాజా రవితేజ "వీర" చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తూండగా, పరుచూరి బ్రదర్స్ ఈ మాస్ రాజా రవితేజ "వీర" చిత్రానికి సంభాషణలు వ్రాస్తున్నారు.
ఆర్.ఎఫ్.సి. లో మాస్ రాజా రవితేజ "వీర" చిత్రానికి సంబంధించిన పాటనూ, కొన్ని సన్నివేశాలనూ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం రానున్న వేసవికాలం శలవుల్లో అంటే 'మే' నెలలో విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తూంది.