English | Telugu
పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియో ఎక్కడ...?
Updated : Mar 13, 2011
ఆ చిత్రం ఆడియో ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకు తెలిసిందే. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియో కూడా ఆ రేంజ్ కి తగ్గకుండా దేవీ శ్రీ ప్రసాద్ అందించినట్లు తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం యోక్క ఆడియోని ఎక్కడ విడుదల చేయబోతున్నారనేది మిలియన్ డాలర్ క్వశ్చిన్ గా మిగిలింది. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అశేష అభిమానుల సమక్షంలో, అత్యంత ఘనంగా విడుదల చేయాలని నిర్మాత గణేష్ ఆలోచిస్తున్నారు.
అయితే ఏ ప్రదేశంలో ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం ఆడియోని విడుదల చేయాలా అని ఆలోచిస్తున్నారట. మన హైదరాబాద్ లో ఇలాంటి భారీ వేడుకలకు మాదాపూర్ లో హైటెక్స్, శిల్పకళా వేదిక, లాల్ బహదూర్ స్టేడియం, గోల్కొండ టూంబ్స్ వద్ద కల తారామతి బరాదరి ఇవన్నీ కాకపోతే షంషాబాద్ గ్రౌండ్స్ ఉన్నాయి. వీటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఎక్కడ విడుదల చేస్తారో వేచి చూడాలి.