English | Telugu
రాజేంద్రప్రసాద్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్
Updated : Feb 10, 2015
నటకిరీటి రాజేంద్రప్రసాద్ కుమారుడు బాలాజీ వివాహ రిసెప్షన్ మాదాపూర్ శిల్పాకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. బాలాజీ వివాహం,శివ శంకరితో ఫిబ్రవరి 2 ఉదయం చెన్నైలోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. బాలాజీ వివాహ రిసెప్షన్ టాలీవుడ్ ప్రముఖలంతా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన దాగుడు మూత దండాకోర్ ఈ నెల 13న విడుదల కానుంది.