English | Telugu
హీరోయిన్ బట్టలు విప్పేశారు!
Updated : Nov 17, 2014
ఈమధ్య బూతు సినిమా తాకిడి కాస్త తగ్గింది. చిన్న సినిమాలు సైతం పద్ధతిగానే తీస్తున్నారు. అయితే ఈ లోటు పూడ్చడానికి అన్నట్టు వీరు కె... ఓ భయంకరమైన బూతు సినిమా తీస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే మాలిని అండ్ కో. ఇందులో బాలీవుడ్ బూతు సుందరి పూనమ్ పాండే ప్రధాన పాత్రధారి. ఎక్స్‌పోజింగ్ అనే హద్దులు దాటి మరీ అందాలు ప్రదర్శిస్తుంటుంది. ఈసినిమాలోనూ పూనమ్ తెగ రెచ్చిపోయిందట. ఈ సినిమా నిండా బూతు సీన్లేనట. పూనమ్ కూడా కొన్ని చోట్ల ఒంటిమీద నూలుపోగు లేకుండా కనిపిస్తుందట. హీరోయిన్‌ని బట్టలు లేకుండా చూపించారన్నమాట. మరి ఇలాంటి సీన్లకు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు ఎదురవుతుంటాయి. అందుకే ఈ సినిమా సెన్సార్‌ని ముంబైలో చేయించాలని వీరుకె భావిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాని హిందీలోనూ విడుదల చేస్తారట. మొత్తానికి మాలిని గరమ్ గరమ్‌గా తయారవుతోందన్నమాట.