English | Telugu
క్లబ్ లో నాగచైతన్య ఫైట్
Updated : Mar 17, 2011
ఈ ఫైట్ చాలా స్టైలిష్ గా వచ్చిందని తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఫిలిప్పీన్స్ లో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసయ్యా అనుకుంటున్నారా...! ఈ చిత్ర నిర్మాత డి.శివప్రసాదరెడ్డి తనయుడు చందన్ రెడ్డి తన ట్విట్టర్ లో ఈ సంగతులన్నీ పోస్ట్ చేశాడండీ. ఈ సినిమా శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. బహుశా ఈ రానున్న వేసవికే ఈ నాగచైతన్య చిత్రం విడుదల కావచ్చు.