English | Telugu
కిల్లింగ్ వీరప్పన్ సినిమా రివ్యూ
Updated : Jan 8, 2016
'26 నవంబర్ ఎటాక్స్'ని డాక్యుమెంట్ చేసిన వర్మ ఈసారి గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌ని డాక్యుమెంటరీ డ్రామాగా తెరకెక్కించాడు. జరిగిందేంటి అనేది మనందరికీ తెలుసు. కానీ అదెలా జరిగింది అనేది వర్మ తన కోణంలో చెప్పదలచుకున్నాడు. తనకి తెలిసిన, తెలుసుకున్న నిజాల ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడో తెలుసుకోవాలంటే..ఈ రివ్యూ ఓ సారి చూడండీ.