English | Telugu

రామ్ "కందిరీగ"కు తమన్ సంగీతం

రామ్ "కందిరీగ"కు తమన్ సంగీతం అందిస్తున్నారు. యువ హీరో రామ్ హీరోగా నటిస్తున్న "కందిరీగ" చిత్రానికి ముందుగా అనుకున్న ప్రకారం చక్రి సంగీతం అందించాల్సి ఉంది. కానీ చక్రి చాలా బిజీగా ఉండటం వల్ల చక్రి స్థానంలో తమన్ సాయి సంగీత దర్శకుడిగా వచ్చిచేరారు.


ఈ రామ్ హీరోగా నటిస్తున్న"కందిరీగ" చిత్రానికి సంతోష్ శ్రీనివాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్సాయి సంగీతం ప్రస్తుతం ఏ సినిమా కైనా బిజినేస్ కి బాగా ప్లస్సవుతోంది. అందుకనే రామ్ "కందిరీగ" చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ "కందిరిగ" చిత్రానికి తమన్ సాయినే సంగీత దర్శకుడిగా తీసుకోవటం జరిగింది.


రామ్ హీరోగా నటిస్తున్న ఈ "కందిరీగ" చిత్రానికి తమన్ సంగీతం అందించే సంగీతం సినిమా హిట్టవ్వటానికి చాలా ఉపయోగపడుతుందని హీరో రామ్ అభిప్రాయపడుతున్నాడట. రామ్ హీరోగా నటిస్తున్నఈ "కందిరీగ" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంతోష్ శ్రీనివాసన్ కు ఇదే తొలి చిత్రం కావటం విశేషం. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న "కందిరీగ" చిత్రం షుటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం