English | Telugu

కమల్ కొత్త మూవీ విశ్వరూపం

కమల్ కొత్త మూవీకి "విశ్వరూపం" అన్న పేరుని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే సకల కళా వల్లభుడు, పద్మశ్రీ, డాక్టర్ కమల్ హాసన్ హీరోగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రానికి "విశ్వరూబం" అన్న పేరుని తమిళంలో ఖరారు చేశారు. అంటే ఈ కమల్ కొత్త మూవీ "విశ్వరూపం" అనే చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ కమల్ కొత్త చిత్రానికి "విశ్వరూబం" అన్న పేరుని నిర్ణయించగా, తెలుగులో, హిందీలో ఈ "విశ్వరూబం" చిత్రానికి ఇంకా పేర్లు నిర్ణయించలేదు. తెలుగులో బహుశా "విశ్వరూపం" అన్న పేరుని నిర్ణయించే అవకాశాలున్నాయి.

అలాగే హిందీలో "విశ్వరూప్" అన్న పేరుని నిర్ణయించొచ్చు. ఈ కమల్ కొత్త మూవీ "విశ్వరూబం" చిత్రంలో బాలీవుడ్ యువ హీరోయిన్ "దబాంగ్" ఫేం సోనాక్షీ సిన్హా హీరోయిన్ గా ఎన్నికైంది. ఈ చిత్రం కోసం గాను సోనాక్షి సిన్హా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందనీ, కొన్ని షరతులు కూడా విధించిందని కూడా తెలిసింది. ఈ కమల్ కొత్త మూవీకి "విశ్వరూబం" చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‍ గా నిర్మిస్తున్నారని సమాచారం. ఈ కమల్ కొత్త మూవీ "విశ్వరూబం" చిత్రాన్ని వంద రోజుల్లో హైదరాబాద్, చెన్నై, లండన్ లలో, సింగిల్ స్కెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.