English | Telugu

రవితేజ, వర్మ దొంగల ముఠా సెన్సారు పూర్తి

రవితేజ హీరోగా, రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో నిర్మించబడిన "దొంగల ముఠా" చిత్రం సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రానికి సెన్సారు వారు క్లీన్ "యు" సర్టిఫికెట్ ను ఇవ్వటం విశేషం. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రంలో ఛార్మి, మంచు లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సుబ్బరాజు, బ్రహ్మాజీ, సుప్రీత్ (కాట్రాజు) లతో పాటు సునీల్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటించాడు. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రాన్ని రామ్ గోపాల వర్మ కేవలం ఆరున్నర లక్షల రూపాయల వ్యయంతోనే నిర్మించటం ఆశ్చర్యకరం.

ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రంలోని టైటిల్ సాంగ్ ని హరీష్ శంకర్ చిత్రీకరించారు. రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రానికి కేనన్ డి 5 అనే స్టిల్ కేమెరాని వాడి ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రాన్ని చిత్రీకరించాడు రామ్ గోపాల వర్మ. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రం మార్చ్ 18 వ తేదీన, అంటే రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రం కనుక ఘనవిజయం సాధిస్తే ఇక చేతిలో పది లక్షలున్న ఎవరైనా సినిమా తీయవచ్చు. ఈ రవితేజ, వర్మ "దొంగల ముఠా" చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో ఒక విప్లవాత్మకమైన మార్పుని తేనుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం