English | Telugu
త్రిషను బాగానే వాడుకుంటున్నట్టున్నారు..?
Updated : Jan 28, 2016
ఎక్స్ పోజింగ్ విషయంలో చెన్నై బ్యూటీ త్రిష కాస్త లిమిట్ లోనే ఉంటుంది.. అయితే అది ఒకప్పటి మాట అని చెప్పకతప్పట్లేదు ప్రస్తుతం త్రిషని చూస్తుంటే. ఎందుకంటే కొంతకాలం సినిమాలు లేక ఖాళీగా ఉన్న త్రిష ఇప్పుడిప్పుడే ఒకటో రెండో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం త్రిష నాయకి అనే మూవీలోను, అరణ్మణై2లోనూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. అయితే ఈ రెండు సినిమాల్లో త్రిష దెయ్యం పాత్రల్లో కనిపించనుంది. కానీ అటు దెయ్యం పాత్రలైనా.. మధ్య మధ్యలో త్రిష అందాలను బానే చూపించబోతున్నారంట దర్శకుడు. తడిసిన బట్టలతో త్రిష ఒంపుసొంపులని కెమెరాలో బంధిస్తున్నారట. ఇక త్రిష కూడా వాటికి సై అంటూ రెచ్చిపోతుందట. మొత్తానికి దెయ్యాన్ని చూడటానికి వెళ్లే వారికి.. త్రిష అందాలు విందు చేస్తాయంటున్నారు చిత్ర యూనిట్.