English | Telugu

"శక్తి"మార్చ్ 31న విడుదల

జూనియర్ యన్ టి ఆర్ హీరోగా,ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో,వైజయంతీ మూవీస్ పతాకంపై,సి.అశ్వనీదత్ 45 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం"శక్తి".ఈ చిత్రం మార్చ్ 31 వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.ఎందుకంటే ఏప్రెల్ ఒకటవ తేదీ, ఆల్ ఫూల్స్ డే రోజున యన్ టి ఆర్ వివాహం కుమారి లక్ష్మీ ప్రణీతతో జరుగుతుంది.పోయిన సంవత్సరం వీరి వివాహానికి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నా ఇప్పటివరకూ ఆగటానికి కారణం కుమారి లక్ష్మీ ప్రణీతకు ఇంకా మైనారిటీ తీరకపోవటమే.అన్నట్టు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు కదా పెద్దలు.మరి యన్ టి ఆర్ జీవితంలోకి లక్ష్మీ ప్రణీత ప్రవేశించే ముందు రోజున విడుదలవుతున్న ఈ సినిమా జయాపజయాలు ఆమె మీద ప్రతిఫలించే అవకాశం ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం