English | Telugu

వర్మ మీద షార్ట్ ఫిలిం

ఎప్పుడూ ఏదో ఒక వివాదం చేస్తూ వార్తల్లో ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీకే అడ్రస్ గా మారిపోయాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ తన బాల్యం నుంచి శివ సినిమా వరకు ఎలా గడిపాడో ఈ అరగంట నిడివి ఉన్న షార్ట్ ఫిలిం చూస్తే చాలు.