English | Telugu

ఆది"ప్రేమ కావాలి"పై అంచనాలు

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, ఆదిని హీరోగా పరిచయం చేస్తూ,కె.విజయభాస్కర్ దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం "ప్రేమ కావాలి".ఈ చిత్రమ పై సినీ పరిశ్రమలో అంచనాలు పెరుతున్నాయి.ఈ చిత్రం మీద అంచనాలు పెరగటానికి ఒక కారణం హీరో ఆది సాయికుమార్ కుమారుడూ, సీనియర్ నటులూ, డబ్బింగ్ ఆర్టిస్టూ అయిన పి.జె.శర్మగారి మనవడూ కావటం అయితే, ప్రేమ చిత్రాల స్పెషలిస్టుగా పేరు గడించిన విజయభాస్కర్ దర్శకుడు కావడటం మరొకటి.ఇక ఈ చిత్రాన్ని నిర్మించింది సమర్థుడైన సీనియర్ నిర్మాత అచ్చిరెడ్డికి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బలమైన మద్దతుగా ఉండటం మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఇన్ని కారణాలవల్ల ఈ చిత్రం ట్రైలర్స్ లో ఆదిలోని చురుకుదనం, ప్రతిభ చూడటం వల్లా ఈ చిత్రంపై అందరికీ అంచనాలు పెరుగుతున్నాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం