Sahakutumbaanaam Review: సఃకుటుంబానాం మూవీ రివ్యూ
నూతన సంవత్సరం కానుకగా విడుదలైన సినిమాలలో 'సఃకుటుంబానాం' ఒకటి. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఉదయ్ శర్మ దర్శకత్వంలో హెచ్.ఎన్.జి సినిమాస్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..?