English | Telugu

యాభై ఐదు సంవత్సరాలకి రెడ్ కార్పెట్‌పై నాగచైతన్య,శోభితా ధూళిపాళ్ల 

గోవాలో ప్రతి సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 వరకు'ఇంటర్నేషనల్ ఆఫ్ ఫిలింఫెస్టివల్ ఆఫ్ ఇండియా'(iifi)కార్యక్రమం జరుగుతుందనే విషయం అందరకి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 కి సంబంధించి 55 వ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది.ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇండియన్ చిత్రపరిశ్రమకి చెందిన పలువురు స్టార్ట్స్ ఇప్పటికే గోవాకు చేరుకున్నారు.

ఈ కోవలోనే అక్కినేని ఫ్యామిలీ కూడా గోవా చేరుకుంది.నాగార్జున(nagarjuna)అమల(amala)నాగ చైతన్య(naga chaintanya)తో పాటు చైతు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)కూడా ఈ వేడుకకి హాజరయ్యింది. రెడ్ కార్పె్ట్‌పై ఆ నలుగురు వాక్ చేస్తూ ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు.ముఖ్యంగా కాబోయే వధూవరుల హోదాలో చైతు, శోభిత లు రెడ్ కార్పెట్ పై నడవడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.ఇటీవలే ఆ ఇద్దరి నిశ్చితార్థం జరగగా డిసెంబర్ 4న వివాహం జరగనుంది.

ఇక ఈ ఫెస్టివల్‌లో అత్యంత ప్రభావితం కలిగించిన సినిమాలని ప్రదర్శించడం జరుగుతుంది.ఈ క్రమంలోనే లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు(anr)నటించిన దేవదాసు(devadas)చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.