English | Telugu

కుమారి పిచ్చ హాట్ గా రెచ్చిపోయింది!!

కుమారి 21 ఎఫ్ ట్రైలర్ లో పిచ్చ హాట్ గా కనిపించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది హెబ్బా. సినిమాలో లిప్ లాక్ లాక్స్ - ఇంటిమేట్ సీన్స్ ఓ రేంజిలో ఉన్నాయని ట్రైలర్ హింట్ ఇచ్చింది. హెబ్బా కూడా దేనికీ అభ్యంతరం చెప్పకుండా సెక్సీగా కనిపించడానికి ఓకే అనేసినట్లుంది. ట్రైలర్ తోనే సెగలు పుట్టించేసిన హెబ్బా.. సినిమాలో మరింతగా రెచ్చిపోయి ఉంటుందనడంలో సందేహం లేదు. సుకుమార్ మామూలుగానే యూత్ ఆడియన్స్ కి ఫేవరెట్ డైరెక్టర్. సుక్కు డైరెక్ట్ చేసిన సినిమాల కంటే కూడా అతను కథ - స్క్రీన్ ప్లే అందించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా మరింత యూత్ ఫుల్ ఉండబోతోందని అర్థమవుతోంది. కాబట్టి ఈ సినిమాతో హెబ్బ కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.