English | Telugu
యన్ టి ఆర్, బోయపాటి టైగర్ ఆర్.యఫ్.సి.లో
Updated : Apr 8, 2011
ఈ యన్ టి ఆర్, బోయపాటి "టైగర్" చిత్రం షూటింగ్ ఆర్.యఫ్.సి.లో జరుగుతూంది. ఈ యన్ టి ఆర్, బోయపాటి "టైగర్" చిత్రం దాదాపు క్యాన్సిల్ అయిపోయిందనీ, ఇదే కథతో రవితేజ హీరోగా ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారనీ పుకార్లు ఆ మధ్య బాగా వ్యాపించాయి. కానీ ఈ యన్ టి ఆర్, బోయపాటి "టైగర్" చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందనీ సమాచారం. ఈ యన్ టి ఆర్, బోయపాటి "టైగర్" బహుశా విజయదశమికి అంటే దసరా పండుగకు విడుదల కావచ్చు.