English | Telugu

"చురకత్తి"గా యన్ టి ఆర్

యంగ్ టైగర్ యన్ టి ఆర్ వీరావేశంతో సినిమాలు చేస్తున్నాడు.జూనియర్ యన్ టి ఆర్ హీరోగా,ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ పతాకంపై,సి.అశ్వనీదత్ 45 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం"శక్తి".ప్రస్తుతం యన్ టి ఆర్ "శక్తి" చిత్రంతో పాటు,సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో,బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో కూడా నటిస్తూ, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో, క్రియేటీవ్ కమర్షియల్స్ బ్యానర్ పై,కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రాన్నికథ నచ్చటంతో కూడా లైన్ లో పెట్టాడు.ఈ చిత్రానికి "చురకత్తి" అన్న పేరుని పరిశీలిస్తున్నారని తెలిసింది.ఈ చిత్రమలోఅంటే తను హీరోగా నటించే చిత్రాలు యేడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు జూనియర్.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం