English | Telugu

అక్కినేని చిన్నోడు అదరగొట్టాడట!!

అఖిల్ పెర్ఫామెన్స్ మొదటి సినిమాలో ఎలా వుండబోతుందనే దానిపై టాలీవుడ్లో చర్చ జరుగతోంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న నాగార్జున కొందరు ఇండస్ట్రీ ప్రముఖులకు సినిమా చూపించాడు. ఈ సినిమా వారు అఖిల్ పెర్ఫామెన్స్ అద్భుతం అంటున్నారు.ఇంట్రడక్షన్ సాంగ్‌లో మైండ్ బ్లోయింగ్ స్టెప్స్‌తో అఖిల్ డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేసేశాడని.. సిక్స్ ప్యాక్ బాడీతో అతను వేసిన స్టెప్స్ చూస్తే అభిమానులు ఆగలేరని.. ఇప్పటిదాకా ఏ అరంగేట్ర హీరో కూడా ఈ రేంజిలో డ్యాన్సులు చేయలేదని.. మిగతా పాటలు, ఫైట్లలో కూడా అఖిల్ పెర్ఫామెన్స్ అదుర్స్ అని కూడా అంటున్నాడు ఆ నిర్మాత. సినిమా కూడా వేగంగా సాగిపోతుందని.. ముందు అనుకున్న నిడివిని కూడా తగ్గించారని.. సినిమా 2 గంటల 5 నిమిషాలే ఉంటుందని.. లాగ్ లేకుండా, ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సాగిపోయేలా పర్ఫెక్ట్ ఎడిటింగ్ చేశారని కూడా కబుర్లు వినిపిస్తున్నాయి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.