English | Telugu

హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ "తీన్ మార్"

హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం షూటింగ్ జరుగుతూంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ "తీన్ మార్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ "తీన్ మార్" చిత్రం షూటింగ్ ఇప్పటికే కాశీలో జరుపుకుంది. పవన్ కళ్యాణ్ "తీన్ మార్" షూటింగ్ టాకీ పార్ట్ పూర్తి కాగా, ఈ చిత్రంలో ఇంకా రెండు పాటలు మాత్రమే చిత్రీకరణకు మిగిలాయి. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం కోసం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో అందమైన లోకేషన్ లో ఒక భారీ సెట్ వేశారు. ఈ సెట్ లో రాత్రివేళల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం షూటింగ్ జరుపుతున్నారు.

ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం రానున్న వేసవిలో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రంలో ఇప్పటికే ప్రముఖ హీరోయిన్ శ్రియ శరణ్ ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం