English | Telugu
ఉద్రిక్తంగా మారిన పెన్షన్ పంపిణీ...
Updated : Apr 2, 2020
విజయనగరం జిల్లా జామి మండలం పావాడలో పెంక్షన్ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వేలుముద్రలు వేయించుకొని డబ్బులివ్వలేదని వృద్ధురాలు ఆరోపించి అడిగినందుకు వృద్దులపై వాలంటీర్ దౌర్జన్యం చేయడంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా కొట్లాట జరిగింది. పెన్షన్ కోసం మహిళలు వాలెంటీర్ల మధ్య గొడవ రోడ్డు కెక్కింది.