English | Telugu
బీజేపీలో చేరికపై సచిన్ సంచలన వ్యాఖ్యలు
Updated : Jul 15, 2020
తాను బీజేపీలో చేరుతున్నానంటూ కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు తనను అవమానించడానికేనని సచిన్ పైలట్ చెప్పారు. తాను బీజేపీని ఓడించడానికి పని చేశానని, అలాంటప్పుడు ఆ పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు చెప్పారు. సచిన్ పైలట్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు, సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది.