English | Telugu
టీఆర్ఎస్ ఎంపీ సొంతూరులో బీజేపీ లీడ్! ఉత్తమ్ ఊరులో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్!
Updated : Nov 10, 2020
ఇక మంత్రి హరీష్ రావు దత్తత గ్రామం అయిన మిరుదొడ్డి మండలంలోని చీకుడు గ్రామంలో బీజేపీకి 22 ఓట్ల లీడ్ వచ్చింది. చీకుడులో టీఆర్ ఎస్ కు 744 ఓట్లు రాగా, బీజేపీకి 766 ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ దుబ్బాకలో ఘోరంగా చతికిలపడింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరించిన లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ గ్రామంలో కాంగ్రెస్కు కేవలం 163 ఓట్లు మాత్రమే వచ్చాయి. లచ్చపేటలో టీఆర్ఎస్ పార్టీకి 520 ఓట్లు బీజేపీకి 490 ఓట్లు పోలయ్యాయి.