English | Telugu
సెక్స్‌కు పెళ్లికి ముడి!
Updated : Mar 4, 2020
సెక్స్ ఈక్వల్స్ టు మ్యారేజ్ అంటున్నారు రష్య అధ్యక్షుడు పుతిన్
సెక్స్ అంటే అది పూర్తిగా పెళ్లితో నిమిత్తం అయిందని, ఒకరితో సెక్స్ లో పాల్గొంటే వారిని పెళ్లి చేసుకున్నట్టే అని అధ్యక్షుడు పుతిన్ రాజ్యాంగంలోనే సవరణ చేయడానికి సిద్ధమైయ్యారట.
సెక్స్ అనేది మనిషి కనీస అవసరం. సెక్స్ కోసమని పెళ్లి చేసుకోవడం లేదా సెక్స్ చేసిన వారితో పెళ్లి అయిపోయిందంటే ఎలా అని రష్యాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
మరో పక్క స్వలింగ సంపర్క వివాహాలను కూడా రష్యాలో నిషేధిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. వివాహం అంటే అది స్త్రీ- పురుషుడికి జరిగిదే అని.. మగాడు-మగాడు స్త్రీ- స్త్రీ పెళ్లి చేసుకుంటే అలాంటి పెళ్లిని ఆమోదించేది లేదని పుతిన్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.
సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు ఆమోదమే లేకుండా కొత్త చట్టాలను చేస్తున్నారు ఇప్పుడు రష్యాలో.