English | Telugu
మీ పంచాయితీల కోసం ప్రజా ధనం వృధా చెయ్యడం ఏంటి జగన్ గారు?
Updated : Jul 3, 2020
"కేంద్రానికి మొదటి లేఖగా, సెర్బియా పోలీసులు చేతిలో చిక్కుకున్న సహా నిందితుడిని విడిపించమని ఉత్తరం రాసారు. ఇప్పుడేమో, మీ పార్టీ సమస్య కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు. ఏ రోజు అయినా, కేంద్రం నుంచి రాబట్టే నిధులు కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ, పోలవరం కోసం కానీ ఇలా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళారా ? మీ పంచాయితీల కోసం ప్రజా ధనం వృధా చెయ్యడం ఏంటి వైఎస్ జగన్ గారు?" అంటూ లోకేష్ ధ్వజమెత్తారు.