English | Telugu
అర్ధరాత్రి భయంతో నిర్ణయాలు వద్దు.. జగన్ కి రాఘురామకృష్ణం రాజు సూచన
Updated : Jul 31, 2020
అయితే, తెల్లారితే ఈ అంశంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులకు జైలుశిక్ష పడుతుందనే భయంతో.. అర్ధరాత్రి పూట నిర్ణయాలు తీసుకోవడం కాకుండా.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ కు రాఘురామకృష్ణం రాజు సూచించారు. న్యాయ వ్యవస్థను గౌరవించాలని.. భయంతో మనం నిర్ణయాలు తీసుకున్నట్టు ఉండకూడదని, ఇకపై ఇలా జరగకుండా మనం వ్యవహరించాలని అన్నారు.