English | Telugu
మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి
Updated : Jul 27, 2020
కాగా, టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శ్రీనును ఓం ప్రకాశ్ జైలులో హత్య చేశాడు. తనను డిస్ట్రబ్ చేస్తున్నాడనే నెపంతో తలపై డంబుల్ తో కొట్టి చంపేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓం ప్రకాశ్ కు జీవిత ఖైదు విధించింది. అప్పటించి ఓం ప్రకాశ్ విశాఖ సెంట్రలో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మృతి చెందాడు.