English | Telugu
బయట తిరిగితే అరెస్ట్ చేస్తాం
Updated : Mar 31, 2020
ఢిల్లీ లో మీటింగ్ కి వెళ్లిన వారు... వారి భార్య లకు పాజిటివ్ కేసులు వచ్చాయనీ గుంటూరు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలి..అలా కాకుండా మాకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయి. నోటీసులు అందుకొని బయట తిరిగితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తాo. కారంపూడి, మాచర్ల, గుంటూరు లో కర్ఫ్యూ విధించాము. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ఇంటికే వెళ్లి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ఇస్తామన్నారు కలెక్టర్.