English | Telugu
విందే జరగలేదు! మేం ఎలా వెళ్తాం?
Updated : Mar 29, 2020
అసలు విందే జరగలేదని.. జరగని విందుకు తామేలా వెళ్తామని ప్రశ్నించారు. తానతో పాటు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
తామంతా క్వారంటైన్‌కు వెళ్లాలని ట్రోల్ చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని, నిజంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే.. సామాజిక బాధ్యతగా తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.