English | Telugu

నిజం చెపితే నమ్మరు!

కళ్ళజోడు మారితే లోకం రంగు మారు.

పార్టీ మారితే నేతల మాట మారు.

నాటి గజదొంగ నేడు లోక నాయకుడయ్యాడు.

నిజం చెపితే నమ్మరు! నాకళ్ళతో చూడండి అని దాడి మాట.