English | Telugu
గొడుగుతో కరోనాను కట్టడిచేయవచ్చట!
Updated : Apr 2, 2020
ఎదుటి వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము వంటి వాటి నుంచి వచ్చే తుంపర్ల బారిన పడకుండా గొడుగు బాగా ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. వర్షం, ఎండ నుంచే కాదు వైరస్ బారిన పడకుండా గొడుగు రక్షిస్తుందట. అయితే గొడుగు వేసుకుని బయటకు వెళ్లి వచ్చిన వెంటనే దాన్ని ఎండలోనే కొద్ది సేపు ఉంచి లోపల పెడితే మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు.
చేతులు కడుకున్నాం, మాస్క్ పెట్టుకున్నాం, ఇదేదో గొడుకు కూడా వాడుదాం. టైం అలా వుంది. ఏం చేస్తాం మరి! డెడ్లీ వైరస్....