English | Telugu
కరోనాతో ఖైరతాబాద్‌లో 74 ఏళ్ల వృద్ధుడు మృతి!
Updated : Mar 28, 2020
ఎలాంటి పరిస్థితులైనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని తెలంగాణా ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేంద్ర చెప్పారు. తెలంగాణాలో ఎక్కడా రెడ్ జోన్‌లు లేవని మంత్రి స్పష్టం చేశారు. కేసులు వచ్చిన ప్రాంతాల్లో చుట్టుపక్కల కొంత నిషేధం పెట్టిన వాస్తవమే నని మంత్రి చెప్పారు. మసీదులు, ప్రార్థనా మందిరాలు కరోనాను వ్యాప్తి చెందే కేంద్రాలుగా మార్చవద్దు. ప్రజలు స్వయంగా నియంత్రణ పాటించి కరోనా బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలని మంత్రి పదే పదే విజ్ఞప్తి చేశారు.