English | Telugu
ఏపీ మరో 10 కొత్త కరోన పాజిటివ్ కేసులు నమోదు...
Updated : Apr 4, 2020
జిల్లాల వారిగా కరోన పాజిటివ్ కేసుల వివరాలు ఇలాఉన్నాయి. అనంతపురం.. 3, చిత్తూరు.. 10, ఈస్ట్ గోదావరి.. 11, గుంటూరు.. 26, కడప.... 23, కృష్ణా.. 32, కర్నూలు.. 4, నెల్లూరు.. 32, ప్రకాశం.. 19, శ్రీకాకుళం.. 0, విశాఖపట్నం.. 15, విజయనగరం 0, వెస్ట్ గోదావరి.. 15.