English | Telugu
ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీలో ఫ్లెక్సీ కలకలం!
Updated : Dec 28, 2020
ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చకు దారి తీసింది. ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ ఫ్లెక్సీని అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో టీడీపీ నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.