English | Telugu
ఎం ఎల్ ఏ గారి బావమరిది సౌజన్యం తో సోకిన కరోనా!
Updated : Mar 27, 2020
గుంటూరు-1 ఎం ఎల్ ఏ ముస్తఫా గారి బావకి కరోనా పాజిటివ్ అని తేలింది.ఇతను ఢిల్లీ లో జరిగిన మూడురోజుల కార్యక్రమానికి వెళ్ళి మార్చ్ 18 వచ్చాడు. జనతా కర్ఫ్యూ జరిగిన మార్చి 22 ఆదివారం రోజున గుంటూరులో సుమారు 500 మందికి విందు ఇచ్చాడు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ రోజు నుండి గుంటూరు లో కఠినంగా కర్ఫ్యూ జరుగుతుందని పోలీసు అధికారులు నిర్ణయించారు.