English | Telugu
కరోనాతో కన్నుమూసిన మాజీ ఐఏఎస్ అధికారి
Updated : Jul 17, 2020
1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీల 2012లో మహారాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డారు. మహారాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన మొదటి మహిళగా పేరు గాంచారు. కరోనాతో మృతి చెందిన తొలి మహిళా ఐఏఎస్ అధికారి కూడా ఆమెనే కావడం విచారకరం. సాహిత్య, సంగీత రంగాల్లో విశేష ప్రతిభ ఉన్న ఆమె ఎన్నో పుస్తకాలు రాసి రచయిత్రిగా గుర్తింపు పొందారు. కొన్ని సినిమాలకు కూడా ఆమె సంగీతాన్ని అందించారు.