English | Telugu
భారత్ లోని ఆ నగరాల్లో కరోనా తగ్గుముఖం.. ఎయిమ్స్ డైరెక్టర్
Updated : Jul 24, 2020
ఐతే ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్న బీహార్, అసోం వంటి రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ కోసం కఠినమైన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని గులేరియా అభిప్రాయపడ్డారు. అయితే, భారత్ లోని అనేక ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రజలు తమను కరోనా ఏమీ చేయలేదని భావిస్తున్నారని, దీంతో భౌతికదూరం పాటించడంలేదని, మాస్కులు కూడా ధరించకుండా బయటికి వస్తున్నారని, దీంతో మరోసారి కరోనాను ఆహ్వానించినట్టేనని ఆయన హెచ్చరించారు.