English | Telugu
ఆకాశరామన్న ఉత్తరం పై అమరావతి మహిళల ఆగ్రహం
Updated : Aug 21, 2020
ఈ సందర్భంగా అమరావతి మహిళలు మాట్లాడుతూ "రాజధాని రాష్ట్రానికి సంబంధించిన విషయం మాకు సంబంధం లేదంటున్నప్పుడు ఏ అధికారంతో రాష్ట్రాన్ని విడదీశారు. తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ప్రకటించండి" అంటూ కేంద్రం పై మండి పదారు.
ఒకటే రాష్ట్రం దానికి ఒకటే రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ వారు ఆందోళన చేస్తున్నారు. అయితే తాజాగా "మీకు ఈ పరిస్థితి రావటానికి కారణం చంద్రబాబు" అంటూ మందడంలోని దీక్ష శిబిరానికి నిన్న గురువారం ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. దీనిపై అక్కడ దీక్ష చేస్తున్న రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.