English | Telugu

బఘీర మూవీ రివ్యూ 

Publish Date:Oct 31, 2024

సినిమా పేరు: బఘీర  నటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, రామచంద్ర రాజు, ప్రకాష్ రాజ్, రంగాయన రాజు, అచ్యుత్ కుమార్ తదితరులు  కథ: ప్రశాంత్ నీల్ ఫొటోగ్రఫీ: ఏజే శెట్టి ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్ సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ బ్యానర్:హోంబులే ఫిలిమ్స్  నిర్మాత: విజయ్ కిరగందూర్ రచన, దర్శకత్వం: సూరి విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024  ప్రముఖ కన్నడ హీరో శ్రీ మురళి నటించిన బఘీర మూవీ దివాలి కానుకగా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, సలార్ వంటి హిట్ చిత్రాలకి దర్శకుడుగా వ్యవహరించిన ప్రశాంత్ నీల్(prashanth neel) కథని అందించాడు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ  వేదాంత్( శ్రీ మురళి) చిన్నప్పటి నుంచే సూపర్ హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. సమాజానికి మంచి చేసే పోలీస్ కూడా ఒక సూపర్ హీరోనే అని తన తల్లి చెప్పడంతో పెద్దయ్యాక  పోలీస్ అవుతాడు.ప్రజలకి అన్యాయం చేసే కొంత మంది కరుడు గట్టిన నేరస్తుల్ని అరెస్ట్ చేస్తాడు.కానీ రాజకీయ పలుకుబడి కారణంగా వాళ్ళని వదిలేయవలసి వస్తుంది. పైగా అప్పట్నుంచి తను కూడా లంచాలు తీసుకుంటూ నేరస్థులకు అండగా ఉంటాడు. కొన్ని వందల మందిని చంపిన నరరూప రాక్షసుడు రానా (గరుడ రామ్)  మనుషుల శరీరానికి సంబంధించిన అవయవాలతో వ్యాపారం చేస్తూ శ్రీలంకకి చెందిన కొంత మంది తో ఒక భారీ  డీల్ సెట్ చేసుకుంటాడు.మరో పక్క  బఘిర అనే ఒక వ్యక్తి  ప్రజలకి అన్యాయం చేసే  రౌడీలని చంపుతుంటాడు.బఘీర  కోసం సిబీఐ రంగంలోకి దిగి ఒక స్పెషల్ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) ని నియమిస్తుంది. మరో వైపు  వేదాంత్ కి స్నేహ(రుక్మిణి వసంత్) అనే డాక్టర్ తో  ఎంగేజ్మెంట్ అవుతుంది. ఇద్దరకీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కూడా. కానీ ఆ తర్వాత స్నేహ ని పెళ్లి చేసుకోనని వేదాంత్  చెప్తాడు.వేదాంత్ అలా సడెన్ గా మారడానికి కారణం ఏంటి? అసలు  బఘీర ఎవరు? ఎందుకు రౌడీలని చంపుతున్నాడు?  వేదాంత్  ఎందుకు అవినీతి పరుడుగా మారాడు? రానా డీల్ నెరవేరిందా? స్నేహ, వేదాంత్ ల పెళ్లి ఏమైంది? సిబీఐ  బఘీర విషయంలో చివరకి ఏం చేసింది? అనేదే ఈ కథ. ఎనాలసిస్  ఇలాంటి కథలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద గతంలో చాలానే వచ్చాయి. పైగా మూవీ  ఫస్ట్ నుంచి చివరి దాకా నెక్స్ట్  ఏం జరుగుతుందో, లాస్ట్ కి ఏం జరుగుతుందో  ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ప్రారంభ సన్నివేశం నుంచి ఒక పది నిముషాలు సేపు  కొత్త కథ ఏమైనా చూస్తామనే ఆశ ప్రేక్షకుడిలో మొదలవుతుంది.కానీ ఆ తర్వాత నుంచి రెగ్యులర్ సినిమాల కోవలోకి వెళ్ళింది. ఒక్కో సీన్ వస్తుంటే చాలా సినిమాలో చూసిన సీన్స్ అని అనిపిస్తుంది.ఇక హీరోయిన్ గా చేసిన రుక్మిణి వసంత్ ని కూడా సరిగా వాడుకోలేదు. శ్రీ మురళి, రుక్మిణి మధ్య కథ నడిపే అవకాశమున్నా కూడా ఆ దిశగా మేకర్స్ ఆలోచించలేదు.ఇక సెకండ్ ఆఫ్ అయినా కొత్తగా ఉంటుందేమో అనుకుంటే ఎంత సేపు ఆపదలో ఉన్న వాళ్లని కాపాడటమే సరిపోయింది. విలన్ క్యారక్టర్ ని  ఎక్కువగా వాడుకోలేదు. కేవలం రెండు డైలాగులు, క్లైమాక్స్ ఫైట్ తోనే సరిపెట్టారు. క్యారక్టర్ ల మధ్య నడిచే  నాటకీయత అనేది ఈ సినిమాలో  లోపించింది. ప్రకాష్ రాజ్ చేసిన క్యారక్టర్ లో  కూడా డైలాగులు తప్ప ఆయన పెద్దగా ఇన్విస్టిగేషన్ చేసింది ఏం లేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: హీరో శ్రీ మురళి(sri murali)తన క్యారక్టర్ కోసం పడ్డ కష్టం మొత్తం ఈ సినిమాలో కనపడుతుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడు.కాకపోతే సీన్స్ లో కొత్త దనం లేకపోవడం వల్ల తను ఎంత చేసినా ఉపయోగం లేకుండా పోయింది. రుక్మిణి(rukmini vasanth)కి పెద్దగా చేయడానికి ఏమి లేకపోయినా కూడా ఉన్నంతలో బాగానే  చేసింది. ఇక విలన్ గా చేసిన రామచంద్ర రాజు  దగ్గరనుంచి ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్ వరకు ఎవరి నటనలో ప్రత్యేకంగా మెరుపులు లేవు. దర్శకుడు విషయానికి వస్తే   ప్రతి సీన్ ని కూడా చాలా చక్కగా ఎలివేట్ చేసాడు. కానీ సీన్స్ లో బలం లేదు.ఇక ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు పర్లేదనే స్థాయిలో ఉన్నాయి.అజనీష్ లోక్‌నాథ్ ఆర్ ఆర్ మాత్రంఒక రేంజ్ లో ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే.. రొటీన్ కథ, కథనాలతో  సాగిన బఘీర(bagheera)ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశాలు తక్కువ అని చెప్పవచ్చు రేటింగ్: 2.5/5                                                                                                                                                                                                                                                                        అరుణాచలం                                                                                                                                               

Amaran Movie Review 

Publish Date:Oct 31, 2024

Cast: Sivakarthikeyan, Sai Pallavi, Rahul Bose, Bhuvan Arora, Geetha Kailasam  Crew:  Inspired by India's Most Fearless: True Stories of Modern Military Heroes by Shiv Aroor, Rahul Singh                     &  True incidents in the life of Major Mukund Varadarajan  Music by G.V. Prakash Kumar  Cinematography by CH Sai  Editing by R. Kalaivanan  Produced by Kamal Haasan, R. Mahendran, Vivek Krishnani Written by Stefan Ritcher, Rajkumar Periasamy  Directed by Rajkumar Periasamy  Released on 31st October 2024  Amaran has created a wave of anticipation among audiences with "Hey Minnale" song and "Sai Pallavi Intro" teaser. The movie has been successful in creating curiosity among people to watch it and Sivakarthikeyan's transformation, Vijay handing over "Thuppakki" to him, all added to the buzz. Legend like Kamal Haasan being the producer also made people expect that the movie will be authentic and genuine attempt at giving a fitting tribute to a martyr like Major Mukund Varadarajan. The movie released for Diwali and let's discuss about it in detail.  Plot:  Indhu Rebecca Varghese (Sai Pallavi) starts narrating her long-distance relationship with her husband Mukund Varadarajan (Sivakarthikeyan) equating their state with sea and the sky. She starts with their first meeting at college as a MA student. They both fall for each other as Mukund trains Indhu for fashion show competition.  Their parents keep bringing Mukund's dream to join Army as the obstacle for their marriage. They overcome it but still as an army wife, Indhu has to get used to his absence while Mukund, being a braveheart throws himself first into combat zones. How did his life journey influence Indhu and people around him? Watch the movie to know more.  Analysis:  Sivakarthikeyan as Mukund is believable and his efforts are visible. Body transformation and his genuine attempt at being subtle and powerful come across well. Still, Sai Pallavi takes the cake with her innocence and strong emotional prowess. The chemistry between the leads and breakdown scenes of Sai Pallavi have been rendered in a heartwarming way.  Among others Geetha Kailasam is good and while others are also good, none of them register. The sequences involving villains' backstory and their motivation could have been handled better. While not asking for over dramatising them, the makers could have tried to push the envelope a little bit more like Kamal Haasan's Drohkaal, Mani Ratnam's Roja, where villains are handled better.  The action sequences, production values, background score by GV Prakash and songs all are well done. Major sequences have authenticity written all over it. Still, there are sequences that have been dragged to the tee and some characters being introduced to kill off, all don't add to the surprise or emotion factor. This aspect in the film could have been worked upon or like in Shershah, could have been avoided.  The familiarity with a martyr's story is going to be a small diadvantage for the film.  Even more fast paced narrative could have combated the fatigue of watching many such "real hero" stories. While Amaran still stands out in being authentic and genuine, narrative could have been much better to give a dramatic high.  In Conclusion:  Amaran is an easy one-time watch for the efforts.  Rating: 2.75/5

Lucky Baskhar Movie Review 

Publish Date:Oct 30, 2024

KA Movie Review 

Publish Date:Oct 30, 2024

ఆ సీన్‌లో నటించింది ఎన్టీఆర్‌ కాదని ప్రేక్షకులు గుర్తించారు. అయినా సినిమా సూపర్‌హిట్‌ అయింది!

Publish Date:Oct 29, 2024

1949లో నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఎన్‌.టి.రామారావు 1964 వరకు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. 1964లో విడుదలైన ‘రాముడు భీముడు’ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు ఎన్టీఆర్‌. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన తొలి సినిమా ఇదే. వరసగా 9 ఫ్లాప్‌ సినిమాలు తీసిన తాపీ చాణక్యను డైరెక్టర్‌గా ఎంపిక చేసుకొని ఈ సినిమా చేయడం ఆరోజుల్లో గొప్ప సాహసంగా చెప్పుకున్నారు. రూ.6.40 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయాన్ని అందుకున్నారు రామానాయుడు. ఇప్పుడు డూయల్‌ రోల్‌ని చిత్రీకరించడం టెక్నికల్‌గా కష్టమైన విషయం కాదు. కానీ, ఆరోజుల్లో అంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని టెక్నిక్స్‌ ద్వారా రెండు పాత్రలను చూపించేవారు. రెండో నటుడికి మాస్క్‌ వెయ్యడం ద్వారానో లేదా హీరోకి దగ్గరి పోలికలు ఉన్న నటుడ్ని లాంగ్‌ షాట్‌లో చూపించడం ద్వారానో సన్నివేశాల్ని చిత్రీకరించేవారు. మరికొన్ని సందర్భాల్లో రెండు పాత్రలకు సంబంధించిన సీన్స్‌ని చిత్రీకరించి ఒకే ఫ్రేమ్‌లో మిక్స్‌ చేసేవారు. అలాంటి సన్నివేశాలు తెరపై ఈజీగా తెలిసిపోయేవి.  ‘రాముడు భీముడు’ విషయానికి వస్తే సినిమాలోని చాలా సన్నివేశాల్లో ఇద్దరు ఎన్టీఆర్‌లు కలుసుకునే సందర్భాలు ఉంటాయి. వాటన్నింటినీ పర్‌ఫెక్ట్‌గా చిత్రీకరించారు దర్శకుడు చాణక్య. కానీ, క్లైమాక్స్‌లో మరోసారి ఇద్దరూ కనిపించాల్సిన అవసరం వచ్చింది. కానీ, ఆ సమయంలో ఎన్టీఆర్‌ ఇతర సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఎంత ప్రయత్నించినా కాల్‌షీట్స్‌ సర్దలేకపోయారు. ఆయన ఫ్రీ అయ్యే వరకు ఆగే పరిస్థితి యూనిట్‌కి లేదు. దాంతో ఎన్టీఆర్‌ని రిక్వెస్ట్‌ చేశారు రామానాయుడు. ఎంతో కష్టం మీద ఒక సినిమాకి కేటాయించిన కాల్‌షీట్స్‌లో ఒక పూట మాత్రం ఇవ్వగలనని, షూటింగ్‌కి ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. ఒక్క పూటలో ఆ సీన్‌ ఎలా తియ్యాలి అనే విషయంలో దర్శకుడు చాణక్య, నిర్మాత రామానాయుడు చాలా టెన్షన్‌ పడ్డారు. రెండు పాత్రలూ ఒకే ఫ్రేమ్‌లో రావాలంటే వేరే నటుడికి మాస్క్‌ వేసి స్ప్లిట్‌ విధానంలో చెయ్యాలి. అలా చెయ్యడానికి ఒక్కరోజు కూడా సరిపోదు.  అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌కి దగ్గరి పోలికలు ఉన్న కైకాల సత్యనారాయణను పిలిపించారు. ఎన్టీఆర్‌ ఇచ్చిన కాల్‌షీట్‌ ప్రకారం ఒక్కపూటలోనే క్లైమాక్స్‌లోని ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అయితే రెండో ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ కాదని, సత్యనారాయణ అని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. కనిపించింది కొన్ని క్షణాలే అయినా ప్రతి ప్రేక్షకుడూ దాన్ని గుర్తించారు. ఈ విషయం గురించి అప్పట్లో పాత్రికేయులతోపాటు చాలామంది రామానాయుడుని అడిగారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా షూటింగ్‌ జరిగిందని, క్లైమాక్స్‌లోని సన్నివేశం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెయ్యవలసి వచ్చిందని రామానాయుడు చెప్పారు. అయితే సినిమా ఘనవిజయం సాధించడంతో ఈ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఆ సీన్‌లో సత్యనారాయణ కనిపించినప్పటికీ అది సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. అది మొదలుకొని ఎన్‌.టి.రామారావు ఏ సినిమాలో డూయల్‌ రోల్‌ చేసినా అందులోని కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు సత్యనారాయణనే పిలిపించేవారు. అయితే ఎన్టీఆర్‌కి డూప్‌గా సత్యనారాయణ నటించాడని ఎవరూ గుర్తించకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు.

పన్నెండేళ్ల పెద్ద హీరోయిన్ డేటింగ్ కి గుడ్ బై 

Publish Date:Oct 29, 2024

భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు అర్జున్ కపూర్(arjun kapoor)దివంగత శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ మొదటి భార్య కొడుకైన అర్జున్ కపూర్ 2012 లో ఇష్క్ జాదే అనే సినిమాతో తెరంగ్రేటం చేసాడు. ఔరంగజేబు, గుండే, టూ స్టేట్స్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, ఏక్ విలన్ రిటర్న్స్, ది లేడీ కిల్లర్ వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ని పొందాడు.ప్రస్తుతం సింగం 3 లో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. నవంబర్ 1 న ఆ మూవీ విడుదల కాబోతుంది. రీసెంట్ గా ముంబై లో జరిగిన  దివాళి వేడుకలకి అర్జున్ కపూర్ హాజరయ్యాడు. అందులో ఒక విలేకరి అర్జున్ కపూర్ తో మీరు రిలేషన్ లో ఉన్నారా అని అడిగితే నేను సింగిల్ గానే ఉన్నాను, పైగా చాలా ప్రశాంతంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. దీంతో చాలా రోజుల నుంచి ప్రముఖ నటి, డాన్సర్ అయినటువంటి మలైకా అరోరా(malaika arora)అర్జున్ కపూర్ లు విడిపోయారని వస్తున్న వార్తలు నిజమని తేలింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ ఖాన్ ని వివాహం చేసుకున్న మలైకా ఆ తర్వాత అతని నుంచి విడిపోయి అర్జున్ కపూర్ తో  చాలా కాలం  డేటింగ్ చేసింది.తన కంటే వయసులో పన్నెండేళ్ళు పెద్దదైన మలైకా తో డేటింగ్ చెయ్యడం పై అర్జున్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఇద్దరు కలిసి బహిరంగగానే చాలా పార్టీలకి హాజరయ్యారు. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ లోని  కెవ్వు కేక సాంగ్ లో మలైకా చేసిన డాన్స్ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.  

ఆ వీడియోపై స్పందించిన మెహబూబ్..!

Publish Date:Oct 31, 2024

బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ (Mehaboob) హౌస్‌లో ఉన్నప్పుడు నబీల్‌తో ఓటింగ్ గురించి మాట్లాడాడు. మనకి ఓటింగ్ విషయంలో భయం అక్కర్లేదు.. ఎందుకంటే మన కమ్యూనిటీ ఓట్లన్నీ మనకే పడతాయి.. కానీ ఇద్దరూ నామినేషన్స్‌లో ఒకసారి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒకేసారి ఇద్దరూ ఉంటే మన ఓట్లు డివైడ్ అయిపోతాయంటూ మెహబూబ్ అన్నాడు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. (Bigg Boss Telugu) ఇక రీసెంట్ గా మెహబూబ్ ఎలిమినేషన్ అయి బయటకు వచ్చాడు. ఎవరు చూపించారో ఏమో కానీ నబీల్ తో మెహబూబ్ మాట్లాడింది చూసి.. దానికి రెస్పాండ్ అయ్యాడు. బిగ్‌బాస్‌లో మేము గంటలు గంటలు మాట్లాడితే వాళ్లు చూపించేది ముప్పై సెకన్లు. అందులో నేను మాట్లాడిన ఒక సంభాషణలో చిన్న క్లిప్ బయట వేరే కోణంలో వెళ్లింది. దాని గురించి మాట్లాడదామనే వచ్చాను.. మనం బిగ్‌బాస్ లాంటి పెద్ద ప్లాట్ ఫామ్‌లో ఉన్నప్పుడు మనం మంచిగా ఆడితే మనం మంచిగా బిహేవ్ చేస్తే అరె మనలో ఒకడు అని చెప్పి మనల్ని ఇష్టపడతారు.. మనకి ఓట్లు వేస్తారని చెప్పిన కన్వర్సేషన్ అది. ఉదాహరణికి మన తెలుగు పాట ఆస్కార్స్‌కి నామినేట్ అయినప్పుడు మన పాట గెలవాలని చెప్పి మనమందరం కోరుకున్నాం.. అలాంటి సంభాషణే అది. కానీ నేను అన్నమాట చాలా మందిని హర్ట్ చేసింది.. చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు.. నేను ప్రామిస్ చేస్తున్నా అది నా ఉద్దేశం కాదు.. దానికి నేను క్షమాపణలు చెబుతున్నా సారీ. డబ్ స్మాష్, రీల్స్, యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ వచ్చాను.. ఏ కులం, ఏ మతం అనే ఫీలింగ్ లేకుండా మీరందరూ నన్ను సపోర్ట్ చేశారు. నేను స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ ఇస్తా.. ఆడియన్స్‌గా మీరందరూ గెలిచారు.. ఒక కంటెస్టెంట్‌గా నేను ఫెయిల్ అయ్యాను.. ఐయామ్ సారీ అంటూ మెహబూబ్ చెప్పాడు.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

ప్రభాస్, షారుక్ ఖాన్ కి ఎందుకు సెట్ అవ్వలేదు! 

Publish Date:Oct 30, 2024

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ప్రస్తుతం ది రాజా సాబ్(the raja saab)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.హర్రర్ కామెడీ గా తెరకెక్కనున్న ఈ మూవీ, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పది న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.రీసెంట్ గా జరిగిన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఒక మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.ఓల్డ్ ఏజ్ లుక్  లో కనపడిన ప్రభాస్ రాజాసాబ్ పై అందరిలోను అంచనాలు రెట్టింపు చేసాడని చెప్పవచ్చు.  తాజాగా ప్రభాస్ ఒక భారీ మల్టీస్టారర్ కి నో చెప్పినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే అది  తెలుగు సినిమా కాదు. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ హిందీలో ఒక  సినిమా చేయాల్సి ఉంది.అగ్ర నిర్మాతలు మైత్రీ మూవీస్ ఆ సినిమాకి నిర్మాతలు. ఈ మేరకు చాలా రోజుల క్రితమే ఆ ముగ్గురి కాంబోలో మూవీ రాబోతుందని, ప్రభాస్ ఫస్ట్ టైం చెయ్యబోయే  డైరెక్ట్ హిందీ మూవీ కూడా అదేనని గతంలో వార్తలు కూడా  వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ  సినిమాలో బాలీవుడ్ బాద్షా  షారుఖ్ ఖాన్( shah rukh khan)మెయిన్ హీరోగా చేస్తాడని,సెకండ్ లీడ్ హీరోగా ప్రభాస్ చెయ్యాలని దర్శకుడు చెప్పాడని, అందుకే ప్రభాస్ నో చెప్పాడని అంటున్నారు.తాను ఇప్పట్లో మల్టీస్టారర్ చిత్రానికి రెడీగా లేనని చాలా స్పష్టంగా  ప్రభాస్ తేల్చి చెప్పడంతో ఆ ప్రాజెక్ట్  పెండింగ్ లో పడినట్లు  బి టౌన్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.   ప్రభాస్ చేతిలో అయితే రాజాసాబ్ కాకుండా మరో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీని ఇటీవలే ప్రారంభించాడు. ఆ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, కొన్ని రోజుల క్రితమే షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే  సలార్ పార్ట్  2  కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.ఈ విషయాన్నీ ప్రశాంత్ నీలే స్వయంగా చెప్పాడు. సందీప్ రెడ్డి వంగ తో చేస్తున్న మూవీ  స్పిరిట్ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా చెయ్యబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.  

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

Publish Date:Oct 31, 2024

అమరన్

Publish Date:Oct 31, 2024

పొట్టేల్

Publish Date:Oct 25, 2024

KA

Publish Date:Oct 31, 2024

Lucky Baskhar

Publish Date:Oct 31, 2024

Amaran

Publish Date:Oct 31, 2024

Narudi Brathuku Natana

Publish Date:Oct 25, 2024

Pottel

Publish Date:Oct 25, 2024