English | Telugu
సోనాక్షీ సిన్హా పై శృతి హసన్ కోపం
Updated : Mar 15, 2011
అది నిజమే కానీ ఏవరి భయాలు వారివి.మరి కమల్ హాసన్ సినిమా అనగానే లిప్ టు లిప్ లాక్ సీన్లు సహజం. బెడ్ రూమ్ సీన్లున్నాయంటే ఇక కమల్ హాసన్ ని అదుపుచేయటం ఆ చిత్ర దర్శకుడి తరం కూడా కాదు. కమల్ గొప్ప నటుడే కాదనటానికి వీల్లేదు. కానీ కమల్ హాసన్ దగ్గర వయసు పైబడుతున్నా, తానింకా టీనేజ్ పిల్లాడిననుకునే భావం ఇంకా పోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సోనాక్షీ సిన్హా కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది.