Read more!

English | Telugu

షకీలా లాంటి చీప్ పాత్రలు చేయదట

 

ఇటీవలే షకీల తన ఆత్మకథ రాసుకున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే ఆమె జీవిత కథ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారని, షకీలా పాత్రలో హీరోయిన్ అంజలి కనిపించనుందని గతకొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అంజలి స్పందించింది. తన కెరీర్ కోసం అటువంటి పాత్రల ఎంచుకునేంత చీప్ టైప్ కాదని, ఇంతవరకు షకీల పాత్ర కోసం నన్నెవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఎవరైనా సంప్రదించిన కూడా నేను ఒప్పుకునేది అంతకన్నా లేదు అంటూ అంజలి ఫైర్ అయ్యింది. షకీలా పాత్రలో నేను కనిపించబోతున్నాను అని వస్తున్న వార్తలన్ని పుకార్లేనని అంజలి తెలిపింది.