Facebook Twitter
చెరగని చిరునవ్వు

ఈనాటి నీ చెరగని చిరునవ్వుల చిరునామా నేనే!
రేపటి నీ గుండెల ఆరని మంటల వెలుగుని నేనే !
నీలో కలిగే ప్రతి ఆశ , అలజడి ప్రతిరూపాన్ని నేనే !