Facebook Twitter
జీవితమనే జిమ్ లో...

 

జీవితమనే జిమ్ లో...
మాయ అనే ట్రెడ్ మిల్ పై, పడిపోకుండా పరిగెత్తుతూ...
కోరికనే కొవ్వుని కరిగించినప్పుడు...
శరీరం వైరాగ్యపు చెమటతో మిలమిల మెరిసిపోతుంది!
దాన్నే సన్యాసపు సిక్స్ ప్యాక్ అంటారు!