చిలికితే వెన్న దొరికేది
గతికితే రుచి తెలిసేది
మునిగితేనే ముత్యం దొరికేది
బ్రతికితేనే బ్రతుక్కు అర్థం తెలిసేది