అఖండ విజయం
మన సమస్యలను
మనమే పరిష్కరించుకోవాలి
ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి
అపజయమే ఉండదు
ఓర్పు ఉన్నవారికి
ఓటమి ఉండదు సత్యం
పవిత్రత
నిస్వార్ధం
దృఢ సంకల్పం
పవిత్ర ఆశయం
శ్రద్ధ
వీరత్వం
ఆత్మజ్ఞానం
ఆత్మవిశ్వాసం అను
ఆయుధాలుగా ధరించినవారికి
సమస్త లోకాలు పాదాక్రాంతం
అఖండ విజయం వారిసొంతం
సూర్యుని చుట్టూ భూమిలా
విజయలక్ష్మి వారిచుట్టే తిరుగుతుంది



