Facebook Twitter
పూలరంగడు

ఎవడైతే 

పొగడ్తలకు పొంగడో 

విమర్శలకు లొంగడో 

సమస్యలకు కృంగడో 

వాడే పూలరంగడు